వన్డే సిరీస్కు అశ్విన్, జడేజా దూరం! | Ashwin, Jadeja set to be rested for England ODIs | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్కు అశ్విన్, జడేజా దూరం!

Published Sun, Dec 4 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

వన్డే సిరీస్కు అశ్విన్, జడేజా దూరం!

వన్డే సిరీస్కు అశ్విన్, జడేజా దూరం!

ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ఆర్.అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, పేసర్లు మొహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వీరంతా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 15న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు టి20లు జరుగుతారుు. అరుుతే మున్ముందు బంగ్లాదేశ్‌తో టెస్టు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఉండటంతో తమ ప్రధాన బౌలర్లను గాయాలబారిన పడకుండా చూడాలని భారత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆలోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement