ఆసియా ర్యాపిడ్ చాంప్ ప్రియాంక | Asian Rapid Champ Priyanka | Sakshi
Sakshi News home page

ఆసియా ర్యాపిడ్ చాంప్ ప్రియాంక

Published Mon, Jun 30 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ఆసియా ర్యాపిడ్ చాంప్ ప్రియాంక

ఆసియా ర్యాపిడ్ చాంప్ ప్రియాంక

సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక అండర్-12 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
 
 ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ప్రియాంక ఏడు రౌండ్లకుగాను ఆరున్నర పాయింట్లు సంపాదించింది. ఇక బ్లిట్జ్ విభాగంలో ఈ విజయవాడ అమ్మాయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు రౌండ్లకుగాను ఆమె ఐదున్నర పాయింట్లు సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement