ఆసీస్ టూర్‌కు భారత హాకీ జట్టు ప్రకటన | Australia Tour of the Indian hockey team announcement | Sakshi
Sakshi News home page

ఆసీస్ టూర్‌కు భారత హాకీ జట్టు ప్రకటన

Published Sat, Oct 25 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

Australia Tour of the Indian hockey team announcement

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో నవంబర్ 4 నుంచి 9 వరకు పర్యటించే భారత హాకీ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌కు సర్దార్ సింగ్ నేతృత్వం వహిస్తాడు.

 గోల్‌కీపర్లు: శ్రీజేష్, హర్జోత్ సింగ్; డిఫెండర్లు: గుర్బాజ్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, రఘునాథ్, బీరేంద్ర లక్డా, కొతాజిత్ సింగ్, కదంగ్‌బామ్, గుర్జిందర్ సింగ్, హర్బీర్ సింగ్ సంధు; మిడ్ ఫీల్డర్లు: మన్‌ప్రీత్ సింగ్, ఎస్‌కే ఉతప్ప, సర్దార్ సింగ్ (కెప్టెన్), ధరమ్‌వీర్ సింగ్, డానిష్ ముజ్తబా, సత్బీర్ సింగ్; ఫార్వర్డ్స్: నికిన్ తిమ్మయ్య, ఎస్‌వీ సునీల్, మన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్, లలిత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement