సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 94 పరుగులతో పాకిస్థాన్ జట్టును ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులే చేసింది. పాక్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’ పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 86 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గి సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
సెమీస్‌లో ఆస్ట్రేలియా
Published Sun, Mar 30 2014 1:33 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
Advertisement
Advertisement