బెంగుళూరు భళా | bangalore royal challengers wins against delhi daredevils | Sakshi
Sakshi News home page

బెంగుళూరు భళా

Published Sat, Apr 8 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

బెంగుళూరు భళా

బెంగుళూరు భళా

బెంగుళూరు: ఐపీఎల్‌-10 సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు తిరిగి ఫాంను అందుకుంది. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు 157/8 గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెంగుళూరు బ్యాట్స్‌మన్లలో కేదార్‌ జాదవ్‌69(37) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

158 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మన్లను 142/9 కట్టడి చేయడంలో బెంగుళూరు బౌలర్లు సఫలమయ్యారు. బెంగుళూరు బౌలర్లలో బిల్లీ స్టాన్లేక్‌, ఇక్బాల్‌ అబ్దుల్లా, నేగీలకు రెండేసి వికెట్లు దక్కగా.. టైమల్‌ మిల్స్‌, చాహల్‌, వాట్సన్‌లకు తలా ఓ వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement