శరణ్ కు జరిమానా | Barinder Sran of Sunrisers Hyderabad fined 10% of his match fee | Sakshi
Sakshi News home page

శరణ్ కు జరిమానా

Published Tue, Apr 19 2016 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

శరణ్ కు జరిమానా

శరణ్ కు జరిమానా

హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బరిందర్ శరణ్ కు జరిమానా విధించారు. మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై మ్యాచ్‌ రిఫరీ చర్య తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరం (ఆర్టికల్ 2.1.7 ఐపీల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ప్లేయర్స్ అండ్ టీమ్ ఆఫీషియల్స్) కింద అతడిపై చర్య తీసుకున్నారు.

సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పార్థివ్ (10), బట్లర్ (11), అంబటి రాయుడు(54)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement