బెంగళూరు ఎఫ్సీకి నిరాశ | Bengaluru FC lose 0-1 to Iraq's Air Force Club in AFC Cup final | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఎఫ్సీకి నిరాశ

Published Sun, Nov 6 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

బెంగళూరు ఎఫ్సీకి నిరాశ

బెంగళూరు ఎఫ్సీకి నిరాశ

ఏఎఫ్‌సీ కప్ విజేత ఇరాక్ ఎయిర్‌ఫోర్స్ క్లబ్ 

 దోహా: ఆసియా ఫుట్‌బాల్ క్లబ్‌ల కప్ (ఏఎఫ్‌సీ కప్) ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ జట్టుగా రికార్డు సృష్టించిన బెంగళూరు ఎఫ్‌సీ జట్టుకు తుది పోరులో నిరాశ తప్పలేదు. శనివారం జరిగిన ఫైనల్లో ఇరాక్‌కు చెందిన ఎరుుర్‌ఫోర్స్ క్లబ్ 1-0తో బెంగళూరు జట్టును ఓడించింది. 70వ నిమిషంలో హమ్మది అహ్మద్ ఆ జట్టుకు గోల్ అందించాడు. విజేత ఎరుుర్‌ఫోర్స్ క్లబ్‌కు 10 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు) రన్నరప్ బెంగళూరుకు 5లక్షల డాలర్లు (రూ.3.25కోట్లు) నగదు బహుమతి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement