మోంటే కార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న- ఫ్లోరిన్ మెర్గా (రొమేనియా) జోడి మోంటే కార్లో మాస్టర్స్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రి క్వార్టర్ మ్యాచ్‌లో బోపన్న 7-5, 7-5తో రాబర్ట్-అలెగ్జాండర్ ద్వయంపై గెలిచారు.