నా పరిస్థితి ఏమిటో?
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం పడటంతో తన భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు. ఆటగాళ్లు వేలంలోకి వెళ్లి వేరే జట్టుకు ఆడే అవకాశం ఉందని, తన విషయం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉందన్నారు.