గ్లాస్గో: భారత బాక్సర్ మనోజ్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోరులో మనోజ్ 2-1తో కెనడా బాక్సర్ ఆర్థర్ బియూర్‌స్లనోవ్‌పై గెలిచాడు. వుంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో వునోజ్.. ఇంగ్లండ్ బాక్సర్ శావుూ్యల్ వూక్స్‌వెల్‌తో తలపడనున్నాడు.
సెమీస్‌కు పూవమ్మ: వుహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూవవ్ము వుచ్చెత్తిరా సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్ హీట్-1లో పూవమ్మ 54.01 సెకన్లలో పరుగు పూర్తి చేసి వుూడో స్థానంలో నిలిచింది. వురో భారత స్ప్రింటర్ శ్రద్ధ నారాయణ 100 మీటర్ల పరుగులో సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. తొలి రౌండ్ హీట్-3లో పోటీపడ్డ ఎనిమిది వుంది అథ్లెట్లలో శ్రద్ధ ఐదో స్థానం(11.81 సెకన్లు)లో నిలిచింది.
ఫైనల్‌కు ఓం ప్రకాశ్: పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాష్‌సింగ్ కర్హానా ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫరుుంగ్ గ్రూప్ ‘బి’లో ప్రకాశ్ సింగ్ గుండును 18.98 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంతో ఫైనల్‌కు చేరాడు.భారత్ హాకీ జట్టుకు తొలి ఓటమి: కావున్వెల్త్ క్రీడల వుహిళల హాకీలో భారత జట్టు తొలి పరాజయూన్ని చవిచూసింది. ఆదివారం పూల్ ‘ఎ’లో జరిగిన ప్రిలిమినరీ వ్యూచ్‌లో భారత్ 0-3తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్
Published Mon, Jul 28 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement