ఢిల్లీ, మణిపూర్ జట్లకు టైటిల్స్ | delhi, manipur teams clinched sepak takraw titles | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, మణిపూర్ జట్లకు టైటిల్స్

Published Tue, Nov 29 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

delhi, manipur teams clinched sepak takraw titles

సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జాతీయ సెపక్‌తక్రా అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఢిల్లీ, మణిపూర్ జట్లు విజేతలుగా నిలిచారుు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సోమవారం జరిగిన బాలుర ఫైనల్లో ఢిల్లీ జట్టు 13-21, 21-20, 21-15తో మణిపూర్ జట్టుపై గెలుపొందింది.

 

బాలికల విభాగంలో మణిపూర్ జట్టు 19-21, 21-11, 21-12తో ఒడిశాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జమ్ము, కశ్మీర్ డీజీ జహంగీర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement