రిజిస్ట్రేషన్ పొరపాటుతో ధోనికి జరిమానా | Dhoni fined registration error | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ పొరపాటుతో ధోనికి జరిమానా

Published Fri, Mar 18 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

రిజిస్ట్రేషన్ పొరపాటుతో ధోనికి జరిమానా

రిజిస్ట్రేషన్ పొరపాటుతో ధోనికి జరిమానా

కోటి రూపాయల విలువైన తన హమ్మర్-హెచ్2 కారు రిజిస్ట్రేషన్‌లో పొరపాటుగా స్కార్పియోగా రావడంతో  భారత క్రికెట్ కెప్టెన్ ధోని జరిమానా కట్టాల్సి వస్తోంది. 2009లో జరిగిన ఈ టైపింగ్ పొరపాటు కారణంగా రూ.4 లక్షల రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సిన ధోని కేవలం రూ.53 వేలను మాత్రమే కట్టాడు. ‘2010 వరకు అతడు పన్ను చెల్లించాడు. అయితే నిబంధనలప్రకారం వన్ టైమ్ ట్యాక్స్‌తో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అని రాంచీ డీటీవో పాశ్వాన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement