యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్ | Djokovic as a UNICEF Goodwill Ambassador | Sakshi
Sakshi News home page

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్

Published Fri, Aug 28 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇకపై కొత్త బాధ్యతలో కనిపించబోతున్నాడు. యునిసెఫ్‌కు తను గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే తను యునిసెఫ్‌కు సెర్బియా అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా... ఇకపై ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. యుద్ధం, ఆర్ధిక సంక్షోభం కారణంగా తన చిన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రపంచంలో ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లల్లో తాను స్థైర్యం నింపుతానని జొకోవిచ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement