భారత్ ‘ఎ’ ఎదురీత | Dominant Australia A take big lead in second unofficial Test against India A | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ ఎదురీత

Published Sun, Sep 18 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

భారత్ ‘ఎ’ ఎదురీత

భారత్ ‘ఎ’ ఎదురీత

ఆసీస్ ‘ఎ’తో అనధికారిక టెస్టు

 బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ఎదురీదుతోంది. ఓపెనర్ అఖిల్ (188 బంతుల్లో 82 బ్యాటింగ్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్‌‌సలో 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోరుు 158 పరుగులు చేసింది.

అఖిల్‌తో పాటు సంజూ శామ్సన్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్‌‌స పరాజయం నుంచి తప్పించుకోవాలంటే భారత్ 108 పరుగులు చేయాల్సివుం డగా... చేతిలో ఆరు వికెట్లున్నారుు. అంతకుముందు 319/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్‌‌సలో 124.1 ఓవర్లలో 435 పరుగుల వద్ద ఆలౌటైంది. కార్ట్‌రైట్ (117; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా, వైట్‌మన్ (51) అర్ధసెంచరీ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement