వచ్చే ఏడాది దులీప్ ట్రోఫీకి విరామం! | Duleep Trophy next year to take a break! | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది దులీప్ ట్రోఫీకి విరామం!

Published Wed, May 20 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

Duleep Trophy next year to take a break!

ముంబై : గత ఐదు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్న దులీప్ ట్రోఫీ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ వచ్చే ఏడాది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశవాళీ టోర్నీ జరిగే సమయానికే భారత్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్ కూడా జరుగనుంది. మంగళవారం అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ సాంకేతిక కమిటీ దులీప్ ట్రోఫీ వాయిదాను ప్రతిపాదించింది. దీన్ని బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. 2016 మార్చి-ఏప్రిల్‌లో టి20 ప్రపంచకప్ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement