ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్‌ | Eden Gardens Stands To Be Named After Sourav Ganguly | Sakshi
Sakshi News home page

ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్‌

Published Sat, Jan 21 2017 1:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్‌

ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్‌

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్  గార్డెన్స్  స్టేడియంలోని ఓ స్టాండ్‌కు మాజీ కెప్టెన్  సౌరవ్‌ గంగూలీ పేరు పెట్టనున్నారు. స్టేడియం ఉన్న ప్రాంతం ఆర్మీ ఆధీనంలో ఉండడంతో ఇన్నాళ్లూ వారి అనుమతి కోసం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా లైన్  క్లియర్‌ కావడంతో మొత్తం ఆరు స్టాండ్లకు దాదాతో పాటు దాల్మియా, పంకజ్‌ రాయ్, బీఎన్ దత్, ఎఎన్  ఘోష్, స్నేహాన్షు ఆచార్య పేర్లు పెట్టనున్నారు. కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన సౌరవ్‌ గంగూలీ, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement