నాకు అలా కలిసొచ్చిందంతే..! | Had to get rid of a lot of negativity: Ravindra Jadeja | Sakshi
Sakshi News home page

నాకు అలా కలిసొచ్చిందంతే..!

Published Sun, Dec 6 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

నాకు అలా కలిసొచ్చిందంతే..!

నాకు అలా కలిసొచ్చిందంతే..!

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా భారత జట్టులోకి పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా తనకు అదృష్టం కలిసొచ్చిందని చెప్పాడు. ‘భారత జట్టులో స్థానం కోల్పోయినప్పుడు ఆరు నెలల దాకా మళ్లీ రాలేనని అనుకున్నాను. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు వరుసగా మూడు రంజీ మ్యాచ్‌ల్లో సౌరాష్ట్రలో ఆడే అవకాశం లభించింది. అక్కడి పరిస్థితులను వినియోగించుకుని వికెట్లు తీయడం లాభించింది. టెస్టు సిరీస్‌లోనూ అన్నీ నేను అనుకున్నట్లుగానే జరిగాయి’ అని జడేజా అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement