కామెంటేటర్స్... కొంచెం మారండి! | Harsha Bhogle replies to Amitabh Bachchan, MS Dhoni’s criticism of Indian commentators | Sakshi
Sakshi News home page

కామెంటేటర్స్... కొంచెం మారండి!

Published Sat, Mar 26 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

కామెంటేటర్స్... కొంచెం మారండి!

కామెంటేటర్స్... కొంచెం మారండి!

టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ దేశాల కామెంటేటర్స్ వారి జట్లను సమర్ధించుకుంటూ మాట్లాడుతుంటే... భారత వ్యాఖ్యాతలు మాత్రం ధోని సేనను పదే పదే విమర్శిస్తున్నారని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. గెలిచిన సమయంలో కూడా పాజిటివ్‌గా మాట్లాడకపోతే కష్టమని, ఇప్పటికైనా మన కామెంటేటర్స్ మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యకు సోషల్ మీడియాలో స్పందన బాగా వచ్చింది. మన కామెంటేటర్ల తీరు బాగోలేదని పలువురు విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement