
ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్‌కు భారత వర్ధమాన అథ్లెట్ హిమదాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ‘పెప్సీ కో ఇండియా’ గురువారం హిమదాస్‌తో ఒప్పందం చేసుకుంది. గ్యాటొరేడ్‌తో భాగస్వామ్యం పట్ల హిమదాస్ హర్షం వ్యక్తం చేసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment