‘టస్కిన్‌పై నిషేధం సరైందే’ | ICC upholds Bangladesh pacer Taskin Ahmed's suspension | Sakshi
Sakshi News home page

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

Published Thu, Mar 24 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

‘టస్కిన్‌పై నిషేధం సరైందే’

బెంగళూరు: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్‌పై ఐసీసీ విధించిన సస్పెన్షన్ సరైందేనని జ్యూడిషీయల్ కమిషనర్ సమర్థించారు. సస్పెన్షన్‌పై టస్కిన్ చేసుకున్న అభ్యర్థన మేరకు కమిషనర్ మైకేల్ బెలాఫ్ క్యూసీ మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఈ విచారణలో బౌలర్ తనకున్న న్యాయపరమైన వాదనలను వినిపిం చారు. అలాగే ఐసీసీ కూడా ప్రతివాదనలను వినిపించింది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషనర్.. నిషేధం సరైందేనని సమర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement