తనివి తీరలేదే...! | Imran Khan and ex-BBC presenter wife divorce after just 9 months | Sakshi
Sakshi News home page

తనివి తీరలేదే...!

Published Mon, Mar 21 2016 8:11 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

తనివి తీరలేదే...! - Sakshi

తనివి తీరలేదే...!

కలిసి ఉన్నప్పుడు జీవితంలో చాలా సాయంత్రాలు చూసి ఉంటారు. కానీ విడిపోయాక... ఎవరి సాయంత్రం వారిదే.. అయితే పాక్ మాజీ స్టార్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఈడెన్‌లో ఓ అందమైన సాయంత్రాన్ని ఆస్వాదించారు.

రాజకీయాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇండో-పాక్ మ్యాచ్ చూడటానికి కోల్‌కతా వచ్చిన ఆయన ముందర మాజీ భార్య రెహమ్ ఖాన్ ప్రత్యక్షం కావడం ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. ఇద్దరు ఒకరినొకరు తనివితీరా చూసుకుంటూ హుషారుగా పాక్ ఆటగాళ్లతో కబుర్లు చెబుతూ గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement