సుదీర్ఘ పోరులో సంచలనం | In the long buzz | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ పోరులో సంచలనం

Published Sat, Sep 5 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

సుదీర్ఘ పోరులో సంచలనం

సుదీర్ఘ పోరులో సంచలనం

క్వాలిఫయర్ జోనా కొంటా (బ్రిటన్) అద్వితీయ ప్రదర్శనతో తొమ్మిదో సీడ్ ముగురుజా ఆట కట్టించింది. ఏకంగా 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో కొంటా 7-6 (7/4), 6-7 (4/7), 6-2తో ముగురుజాను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు 2011లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా), నదియా పెత్రోవా (రష్యా-3 గంటల 16 నిమిషాలు)ల పేరిట ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement