Emma Raducanu Tests Positive For Covid: యూఎస్ ఓపెన్ మహిళల డిఫెండింగ్ ఛాంపియన్, బ్రిటన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అతి పిన్న వయసులోనే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగురేసుకుపోయి చరిత్ర సృష్టించిన ఎమ్మా.. ఈ వారం అబుదాబిలో ప్రారంభమయ్యే ముబాదల ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా సోకడంతో ఆమె ఆ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మా పేర్కొంది.
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం
Emma Raducanu: కరోనా బారిన పడిన యూఎస్ ఓపెన్ ఛాంపియన్
Published Mon, Dec 13 2021 10:21 PM | Last Updated on Mon, Dec 13 2021 10:21 PM
Comments
Please login to add a commentAdd a comment