రెండో రోజూ పతకాల పంట | India continues strong show at Commonwealth Youth Games | Sakshi
Sakshi News home page

రెండో రోజూ పతకాల పంట

Published Tue, Sep 8 2015 5:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

India continues strong show at Commonwealth Youth Games

కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు నాలుగు మెడల్స్ గెలిచిన భారత్  రెండో రోజు కూడా రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపక్ 62కేజీల విభాగంలో స్వర్ణం సాధించగా.. మొహద్ హదీస్ జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించాడు. బాలికల 400 మీటర్ల రన్నింగ్ లో జిస్నామాథ్యూస్ రజత పతకం గెలుచుకుంది. 400 మీటర్ల బాలుర విభాగంలో  చందన్ బౌరీ, స్వ్కాష్ సింగిల్స్ లో సెంధిల్ కుమార్ లు కాంస్య పతకాలు సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement