ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్; దక్షిణాఫ్రికాతో తొలివన్డే | India elects to field against South Africa in first One-Day | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్; దక్షిణాఫ్రికాతో తొలివన్డే

Published Thu, Dec 5 2013 5:05 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్; దక్షిణాఫ్రికాతో తొలివన్డే

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్; దక్షిణాఫ్రికాతో తొలివన్డే

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆరంభమైంది. గురువారమిక్కడి న్యూవాండరర్స్ స్టేడియంలో ప్రారంభమైన తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్ గ్రేమ్ స్మిత్ ఆడటం లేదు.
జట్లు:
భారత్: రోహిత్, ధవన్, కోహ్లీ, యువరాజ్, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్.
దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్ (కీపర్), కలిస్, డివిల్లీర్స్ (కెప్టెన్), డుమినీ, మిల్లర్, మెక్లారెన్, పార్నెల్, స్టెయిన్, మోర్నీ మోర్కెల్, సొత్సొబె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement