భారత్‌కు నాలుగో స్థానం | India in the fourth position | Sakshi
Sakshi News home page

భారత్‌కు నాలుగో స్థానం

Published Mon, Sep 7 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

India in the fourth position

బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఓ రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 16 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా 28 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో కజకిస్తాన్ (42 పాయింట్లు) విజేతగా నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఈ ఈవెంట్ ద్వారా భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement