భారత్‌కు నాలుగో స్థానం | India is the fourth place | Sakshi
Sakshi News home page

భారత్‌కు నాలుగో స్థానం

Published Sat, May 7 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

India is the fourth place

న్యూఢిల్లీ: జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్  నాలుగో స్థానంలో నిలిచింది. జర్మనీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు మూడు పసిడి, నాలుగు రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement