అబుదాబి: అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు నేడు (శనివారం) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాది పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.
మరోవైపు గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జింబాబ్వే జట్టు 6 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచింది. న్యూజిలాండ్‌పై శ్రీలంక 49 పరుగుల తేడాతో నెగ్గింది. అలాగే విండీస్‌పై 94 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా.. యూఏఈపై 213 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ గెలిచాయి.
నేడు భారత్-పాక్ మ్యాచ్
Published Sat, Feb 15 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement