ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. టీమ్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, దవన్ బ్యాటింగ్కు దిగారు. దక్షిభారత కెప్టెన్ డివిలియర్స్ బౌలర్ స్టెయిన్కు బంతి అందించాడు. ఇప్పటివరకూ భారత్లో ఇరు జట్ల మధ్య 23 వన్డేలు జరగగా, 13 మ్యాచ్లలో విజయం సాధించి 10 మ్యాచ్లలో ఓడిపోయింది. గత రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది.