
హరికృష్ణ ఖాతాలో రెండో ‘డ్రా’
మాస్కో గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకున్నాడు. ఫ్రాన్సిస్కో వాలెజో పోన్స్ (స్పెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 82 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.