‘ఫిడే’ గ్రాండ్‌ప్రి టోర్నీ: హారికకు ఏడో స్థానం  | Dronavalli Harika In Seventh Place In Womens Grand Prix Chess Tournament | Sakshi
Sakshi News home page

‘ఫిడే’ గ్రాండ్‌ప్రి టోర్నీ: హారికకు ఏడో స్థానం 

Published Sat, Mar 14 2020 2:23 AM | Last Updated on Sat, Mar 14 2020 2:03 PM

Dronavalli Harika In Seventh Place In Womens Grand Prix Chess Tournament - Sakshi

లుసానే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌ను హారిక 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఏడు పాయింట్లతో నానా జాగ్‌నిద్జే (జార్జియా), గోర్యాచికినా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement