వరల్డ్ గ్రూప్కు భారత జూనియర్లు | Indian Junior Fed Cup Team Qualifies for World Group | Sakshi
Sakshi News home page

వరల్డ్ గ్రూప్కు భారత జూనియర్లు

Published Sun, Apr 17 2016 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

Indian Junior Fed Cup Team Qualifies for World Group

న్యూఢిల్లీ: భారత జూనియర్ ఫెడ్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆసియా/ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో జూనియర్ టెన్నిస్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో నెగ్గింది. సింగిల్స్‌లో మహక్ జైన్, సామ సాత్విక విజయాలు సాధించారు. డబుల్స్‌లో శివాని, సాత్విక జోడి ఓడింది. ఈ టోర్నీలో జపాన్ చేతిలో ఓడిన భారత్.. లంక, ఉజ్బెకిస్తాన్, కొరియా, ఆసీస్‌పై విజయాలు అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement