జహీర్ స్థానంలో ప్రవీణ్ | IPL 7: Praveen Kumar replaces injured Zaheer Khan in MI squad | Sakshi
Sakshi News home page

జహీర్ స్థానంలో ప్రవీణ్

Published Fri, May 9 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

జహీర్ స్థానంలో ప్రవీణ్

జహీర్ స్థానంలో ప్రవీణ్

ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన జహీర్‌ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రవీణ్ కుమార్‌ను తీసుకుంది. గతంలో బెంగళూరు, పంజాబ్ జట్ల తరఫున ఆడిన ఈ యూపీ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే అనుకోని విధంగా తనని అదృష్టం తలుపుతట్టింది.
 
 జహీర్ స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ కావాలని భావించిన ముంబై... భారత మాజీ బౌలర్ ప్రవీణ్‌ను తీసుకుంది. ముంబై డ్రెస్‌లో ప్రవీణ్ ఉన్న ఫొటోను కెప్టెన్ రోహిత్ ట్విట్టర్‌లో పెట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement