ఇశ్విమతాయ్కి స్వర్ణం | isvi mathai win gold medal in State swimming competition | Sakshi
Sakshi News home page

ఇశ్విమతాయ్కి స్వర్ణం

Published Sun, Nov 6 2016 12:12 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

ఇశ్విమతాయ్కి స్వర్ణం - Sakshi

ఇశ్విమతాయ్కి స్వర్ణం

భూపాలపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థారుు స్విమ్మింగ్ పోటీల్లో ఇశ్వి మతాయ్ స్వర్ణం సాధించింది. అండర్-14 విభాగం 50మీ. బ్యాక్‌ో్టక్‌ల్రో తను 40.07 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచింది. తద్వారా ఇశ్వి మతాయ్  జాతీయస్థారుు పోటీలకు ఎంపికైంది. ఈ విభాగంలో సంజన, అంజలి రెండు మూడు స్థానాల్లో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన స్విమ్మింగ్ పోటీలలో మొత్తం 354 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  అండర్-14, 17, 19 విభాగాల్లో ఫ్రీ స్టరుుల్, బ్యాక్ ో్టక్,్ర బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌ో్టక్,్ర వ్యక్తిగత మెడ్లె విభాగాల్లో పోటీలు జరిగారుు. 116 మంది జాతీయ స్థారుు పోటీలకు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement