హరియాణా స్టీలర్స్‌గా జిందాల్‌ జట్టు | JSW Sports declares Haryana Steelers as their Pro Kabaddi team | Sakshi
Sakshi News home page

హరియాణా స్టీలర్స్‌గా జిందాల్‌ జట్టు

Published Sun, May 21 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

హరియాణా స్టీలర్స్‌గా జిందాల్‌ జట్టు

హరియాణా స్టీలర్స్‌గా జిందాల్‌ జట్టు

ముంబై: ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ కొనుగోలు చేసిన జట్టు ‘హరియాణా స్టీలర్స్‌’గా ప్రొ కబడ్డీ లీగ్‌లో బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో మరో నాలుగు జట్లను చేర్చడంతో సచిన్‌ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్‌ ద్వయం తమిళనాడు ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.  ఈసారి మొత్తం 12 జట్ల మధ్య జూలై నుంచి అక్టోబర్‌ వరకు లీగ్‌  సుదీర్ఘంగా జరగనుంది. సోమ, మంగళవారాల్లో ఆటగాళ్ల వేలం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement