బిట్‌బర్జర్ ఓపెన్
సార్‌బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని.. బిట్‌బర్జర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో నిరాశపర్చారు. తొలిరౌండ్‌లో బై లభించిన ఈ జంట రెండో రౌండ్‌లో పోరాడి ఓడింది.
గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండోరౌండ్‌లో రెండోసీడ్ జ్వాల-అశ్విని 21-23, 21-13, 24-26తో సమంతా బర్నింగ్-ఐరిస్ టెబ్లింగ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడారు. మరోవైపు పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో బి. సాయి ప్రణీత్ 24-22, 21-17తో ఆండ్రీ కుర్నివాన్ (ఇండోనేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి చేరాడు.
పోరాడి ఓడిన జ్వాల-అశ్విని
Published Fri, Oct 30 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM
Advertisement
Advertisement