కళింగ లాన్సర్స్ విజయం | kalinga lancers win | Sakshi
Sakshi News home page

కళింగ లాన్సర్స్ విజయం

Published Fri, Jan 22 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

kalinga lancers win

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ప్రారంభ మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ చేతిలో ఓడిన కళింగ ఈసారి మెరుగ్గా ఆడింది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబైపై 4-2 తేడాతో నెగ్గింది. తొలి అర్ధభాగం వరకు ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే 35వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్ ముంబైకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత పుంజుకున్న కళింగ 45వ నిమిషంలో ఆడమ్ డిక్సన్, 51వ నిమిషంలో గ్లెన్ టర్నర్ ఫీల్డ్ గోల్స్‌తో గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement