భారత టెన్నిస్‌ జట్టులో భువన కాల్వ | Kalva Bhuvana In Indian Tennis Team | Sakshi
Sakshi News home page

భారత టెన్నిస్‌ జట్టులో భువన కాల్వ

Published Thu, Nov 21 2019 10:08 AM | Last Updated on Thu, Nov 21 2019 10:08 AM

Kalva Bhuvana In Indian Tennis Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్‌ జట్టులో తెలంగాణ క్రీడాకారిణి భువన కాల్వ చోటు దక్కించుకుంది. నేపాల్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి 10 వరకు దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి.

ఇందులో భారత్‌తో పాటు మరో ఏడు దేశాలు పాల్గొననున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీల్లో నిలకడగా రాణిస్తోన్న భువన ఈ క్రీడల్లోనూ రాణించాలని పట్టుదలగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement