సింగపూర్ ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ | Kashyap loses in Singapore Open semis | Sakshi
Sakshi News home page

సింగపూర్ ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ

Published Sat, Apr 11 2015 3:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

సింగపూర్ ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ

సింగపూర్ ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ

సింగపూర్:భారత పురుషుల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ నుంచి నిష్ర్కమించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో హాంకాంగ్ క్రీడాకారుడు హూ యున్ 22-20, 21-11, 21-14 తేడాతో కశ్యప్ ను ఓడించి ఫైనల్ కు ప్రవేశించాడు. 

 

తొలి సెట్ ను గెలుచుకున్న కశ్యప్.. ఆ తరువాత పేలవమైన ఆటను ప్రదర్శించి ఓటమి పాలయ్యాడు. కేవలం గంటలోపే హూ యూన్ మ్యాచ్ ను ముగించి కశ్యప్ సింగపూర్ ఆశలకు కళ్లెం వేశాడు. దీంతో కశ్యప్ పై  హూ యున్ విజయాల సంఖ్యను 3-1 పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement