నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్పై నిషేధం | KKR's Narine banned from bowling off-spinners in IPL | Sakshi
Sakshi News home page

నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్పై నిషేధం

Published Wed, Apr 29 2015 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్పై నిషేధం

నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్పై నిషేధం

ముంబై: ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ మిస్టీరియస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్పై నిషేధం విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని నరైన్పై ఫిర్యాదు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహించే మ్యాచ్ల్లో ఈ నిబంధన వర్తిస్తుంది.

ఐపీఎల్లో నరైన్ కొనసాగవచ్చని, ఆఫ్ స్పిన్ కాక ఇతర డెలివరీలు వేయాలని బీసీసీఐ పేర్కొంది. బుధవారం బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ స్పిన్నర్ అయిన నరైన్కిది ఇబ్బందికర పరిణామమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement