పేస్, బోపన్నలకు నిరాశ | Leander Paes, Rohan Bopanna crash out of China Open | Sakshi
Sakshi News home page

పేస్, బోపన్నలకు నిరాశ

Published Tue, Oct 4 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

పేస్, బోపన్నలకు నిరాశ

పేస్, బోపన్నలకు నిరాశ

బీజింగ్: చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. లియాండర్ పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-3, 5-7, 7-10తో జాక్ సాక్ (అమెరికా)-టామిక్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో... బోపన్న-నెస్టర్ (కెనడా) జంట 6-7 (3/7), 4-6తో నాదల్-బుస్టా (స్పెరుున్) ద్వయం చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement