
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... తన వివాహ తేదీపై స్పష్టతనిచ్చింది. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను డిసెంబరు 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ఒక్క తేదీనే తమకు అనుకూ లంగా ఉందని ఆమె పేర్కొంది. కశ్యప్‌తో ప్రేమ గురించి తాను చెప్పకున్నా తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment