కయూమ్ అజేయ డబుల్ సెంచరీ | manchester player kayyum beats double century | Sakshi
Sakshi News home page

కయూమ్ అజేయ డబుల్ సెంచరీ

Published Fri, Jul 22 2016 10:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

కయూమ్ అజేయ డబుల్ సెంచరీ

కయూమ్ అజేయ డబుల్ సెంచరీ

మాంచెస్టర్ 461/6 డిక్లేర్డ్ 

ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 సాక్షి, హైదరాబాద్: కయూమ్ (262 బంతుల్లో 218 నాటౌట్; 31 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించడంతో మాంచెస్టర్ భారీ స్కోరు చేసింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో డెక్కన్ బ్లూస్‌తో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన మాంచెస్టర్ 6 వికెట్లకు 461 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. రాజ్ కుమార్ (126) సెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ బ్లూస్ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది.
 
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 కొసరాజు: 162/9 (విశ్వజిత్ మహాపాత్ర 66; సోమశేఖర్ 4/29), శ్రీచక్ర: 88/2 (సోమశేఖర్ 40).
 నేషనల్ సీసీ: 107 (త్రిశాంత్ గుప్తా 7/51), గ్రీన్‌టర్ఫ్: 99 (సయ్యద్ అస్కారి 43; సుమిత్ జోషి 8/39).
 అగర్వాల్ సీనియర్స్: 303 (సాయివ్రత్ రెడ్డి 186, మహ్మద్ అబిద్ 3/93), బాలా జీ కోల్ట్స్: 59/5 (ఫయాజ్ 31 బ్యాటింగ్).
 
ఆక్స్‌ఫర్డ్ బ్లూస్: 160 (నర్సింహ 5/45), క్లాసిక్: 8/1.
 హైదరాబాద్ టైటాన్స్: 111/9 (రవూఫ్ 31; సురేశ్ 5/36), ఉదయ్ 3/29).
 బ్రదర్స్ ఎలెవన్: 147 (అజీమ్ వార్సి 45; సాయిపూర్ణానంద్ 5/52, అలంకృత్ 5/42), క్రౌన్ సీసీ: 81/6 (రాజశేఖర్‌రెడ్డి 30; నొమన్ అఫ్సర్ 3/28).
 బడ్డింగ్ స్టార్స్: 137/8 (భరత్ 64 బ్యాటింగ్; సైఫుద్దీన్ 5/48).
 జిందా తిలిస్మాత్: 285 (మధు కుమార్ 68, అజారుద్దీన్ 75; అఖిల్ 3/58, ఆదిత్య 3/47).
 ఉస్మానియా: 199 (మోజెస్ 64; అర్జున్ 3/58), అవర్స్ సీసీ: 24/2
 సాయిసత్య: 207/6 (నారాయణ 60, అరవిం ద్ 61 బ్యాటింగ్; ఆశిష్ 3/38), గెలాక్సీతో మ్యాచ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement