మార్ష్ భుజానికి సర్జరీ చేయడం వల్ల తొమ్మిది నెలలు విశ్రాంతి అవసరం. గాయం కారణంగా 2009లో ఐపీఎల్‌కు కూడా మార్ష్ దూరమయ్యాడు. మార్ష్ ఆడకపోవడం తప్పనిసరిగా తన ఫ్రాంచైజ్ పూనే రైజింగ్ సూపర్‌జెయింట్స్‌కు ఒక పెద్ద దెబ్బన్ని చెప్పవచ్చు.
ఐపీఎల్‌కు మార్ష్ దూరం
Published Tue, Mar 14 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
ఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ భుజానికి గాయం కారణంగా ఐపీఎల్ పదో సీజన్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో మార్ష్ పుణే రైజింగ్ సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్ష్ ఇప్పటికే భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

Advertisement