అగ్రస్థానానికి ముంబై ఎఫ్‌సీ | Mumbai FC to the top | Sakshi
Sakshi News home page

అగ్రస్థానానికి ముంబై ఎఫ్‌సీ

Published Tue, Oct 25 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

Mumbai FC to the top

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై ఎఫ్‌సీ జట్టు 1-0తో అట్లెటికో డి కోల్‌కతా జట్టుపై విజయం సాధించింది. ముంబై తరఫున ఫోర్లాన్ (79వ ని.)గోల్ చేశాడు. ఈ విజయంతో ముంబై ఎఫ్‌సీ పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement