యూఎస్ ఓపెన్లో సంచలనం | murray quits us open tennis tourney by losing the game with 15 seed kevin anderson | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్లో సంచలనం

Published Tue, Sep 8 2015 7:51 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

యూఎస్ ఓపెన్లో సంచలనం - Sakshi

యూఎస్ ఓపెన్లో సంచలనం

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం. ఓ అనామక ఆటగాడి చేతిలో ఓటమిపాలైన ప్రపంచ మూడో సీడ్ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాకు చెందిన 15వ సీడ్ కెవెన్ అండర్సన్ చేతిలో 7-6, 6-3, 6-7, 7-6 తేడాతో ముర్రే మట్టికరిచాడు. గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన కెవెన్.. ఈ సంచలన విజయంతో ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్షించాడు. ముర్రే 2012 యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement