నాదల్‌ ఖాతాలో 75వ టైటిల్‌ | Nadal Storms To 75th Career Title In Beijing | Sakshi
Sakshi News home page

నాదల్‌ ఖాతాలో 75వ టైటిల్‌

Published Mon, Oct 9 2017 12:10 AM | Last Updated on Mon, Oct 9 2017 12:10 AM

Nadal Storms To 75th Career Title In Beijing

బీజింగ్‌: ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 75వ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన చైనా ఓపెన్‌ ఫైనల్లో తను 6–2, 6–1 తేడాతో నిక్‌ కిర్గియోస్‌ను చిత్తుగా ఓడించాడు. అలాగే ఈ సీజన్‌లో 31 ఏళ్ల నాదల్‌కు ఆరో టైటిల్‌ కావడం విశేషం. ఇప్పటిదాకా ఏ ఫైనల్లోనూ నాదల్‌తో తలపడని ప్రపంచ 19వ ర్యాంకర్‌ కిర్గియోస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనివ్వలేకపోయాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement