ఐపీఎల్-9 కొత్త జట్ల ఆటగాళ్లు! | new team players of ipl 9th edition | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-9 కొత్త జట్ల ఆటగాళ్లు!

Published Sat, Feb 6 2016 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

ఐపీఎల్-9 కొత్త జట్ల ఆటగాళ్లు!

ఐపీఎల్-9 కొత్త జట్ల ఆటగాళ్లు!

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా శనివారం జరుగుతున్న వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లను కొత్తగా వచ్చిన పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ లు పోటీ పడి దక్కించుకున్నాయి. కెవిన్ పీటర్సన్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లను పుణే దక్కించుకోగా,  డేల్ స్టెయిన్, దినేష్ కార్తీక్, డ్వేన్ స్మిత్లను గుజరాత్ కొనుగోలు చేసింది.  తాజా వేలంలో ఇరు జట్లు  దక్కించుకున్న ఆటగాళ్లు..


పుణే సూపర్ జెయింట్స్:

కెవిన్ పీటర్సన్(రూ.3.5కోట్లు)
ఇషాంత్ శర్మ(రూ.3.8 కోట్లు)
ఇర్ఫాన్ పఠాన్(రూ.1 కోటి)
మిచెల్ మార్ష్(రూ.4.8 కోట్లు)
ఆర్పీ సింగ్( రూ.30 లక్షలు)
అంకిత్ శర్మ(రూ.10 లక్షలు)
రాజట్ భాటియా(రూ.60లక్షలు)
ఈశ్వర్ పాండే(రూ.20 లక్షలు)
మురుగన్ అశ్విన్(రూ.4.5 కోట్లు)
అంకుశ్ బెయిన్స్(రూ.10 లక్షలు)
పీటర్ హేండ్ స్కాంబ్(రూ.30 లక్షలు)
తిశారా పెరీరా(రూ.కోటి)
బాబా అపరజిత్(రూ.10 లక్షలు
అశోక్ దిండా(రూ.50 లక్షలు)
స్కాట్ బోలాండ్(రూ.50 లక్షలు)
ఆదమ్ జంపా(రూ.30 లక్షలు)
జస్కరన్ సింగ్(రూ.10 లక్షలు)



గుజరాత్ లయన్స్;

డ్వేన్ స్మిత్(రూ.2.3 కోట్లు)
డేల్ స్టెయిన్(రూ.2.3 కోట్లు)
దినేష్ కార్తీక్(రూ.2.3 కోట్లు)
ధావన్ కులకర్ణి(రూ.2 కోట్లు)
ప్రవీణ్ కుమార్(రూ.3.5 కోట్లు)
పరాస్ దోగ్రా(రూ.10 లక్షలు)
ఇషాంత్ కిషన్(రూ.35 లక్షలు)
ఏకలవ్య ద్వివేది(రూ.35లక్షలు)
ప్రదీప్ సంగ్వాన్(రూ.20లక్షలు)
ప్రవీణ్ తాంబే(రూ.20 లక్షలు)
సర్బజిత్ లడ్డా(రూ.20లక్షలు)
ఆరోన్ ఫించ్(రూ.కోటి)
ఆండ్రూ టై(రూ.50 లక్షలు)
శదాబ్ జకాతి(రూ.20లక్షలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement