నాలుగో వన్డేలో కివీస్ విజయం | new zealand won fourth one day match | Sakshi
Sakshi News home page

నాలుగో వన్డేలో కివీస్ విజయం

Published Fri, Dec 19 2014 1:14 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

new zealand won fourth one day match

అబుదాబి: విలియమ్సన్ (123; 12 ఫోర్లు), వెటోరి (3/53) రాణించడంతో పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది.
 
 చివరిదైన ఐదో వన్డే నేడు జరుగనుంది. కివీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 299 పరుగులు చేసింది. పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ సెంచరీ (117 బంతుల్లో 103; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) వృథా అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement