హైదరాబాద్‌ను వీడనున్న ఓజా! | Ojha to lefting hadarabad ! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను వీడనున్న ఓజా!

Published Wed, Jul 1 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

Ojha to lefting hadarabad !

 బెంగాల్ తరఫున బరిలోకి

హైదరాబాద్ : లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు హైదరాబాద్‌ను వీడనున్నాడు. 2015-16 సీజన్‌నుంచి అతను బెంగాల్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఓజాతో చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సౌరవ్ గంగూలీ కూడా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement